జాతీయ రహదారిపై పత్తి ఏరుతున్న వ్యవసాయ కార్మికులు || Collection of cotton on National Highway-44 - vTomb

జాతీయ రహదారిపై పత్తి ఏరుతున్న వ్యవసాయ కార్మికులు || Collection of cotton on National Highway-44

Home
Donate
All
People & Blogs
Entertainment
Music
Gaming
Education
Howto & Style
News & Politics
Science & Technology
Film & Animation
Sports
Comedy
Autos & Vehicles
Nonprofits & Activism
Travel & Events
Pets & Animals

Please watch: "ఛలో ఢిల్లీకి సిద్దమవుతున్న ఆదివాసీలు || రాయి సెంటర్లో మీటింగ్స్ "
https://www.youtube.com/watch?v=M0JlvlkTs88 --~--
ఈ సంవత్సరం కాలం లేదు.. పత్తి కూడా పండలేదు. అధికంగా వర్షాలు పడడంతో పత్తి పంట నాశనం అయింది. గ్రామాల్లో పత్తి పంట పండక పోవడంతో వయవసాయ పనులు లేక కార్మికులు అల్లాడుతున్నారు.

వాతావరణం అనుకూలించక పోవడంతో పత్తి పంట దిగుబడికూడా గణనీయంగా తగ్గింది.

జనవరి , ఫిబ్రవరి నెలలలో రైతులు పరిగే పత్తిని ( చివరికి ఏరే పత్తి) వ్యవసాయ మార్కెట్ కు ఎడ్ల బండ్లలో రైతులు తీసుకు వస్తారు. ఎడ్లబండ్లలో తీసుకు వచ్చే క్రమంలో కొంత పత్తి రోడ్డుపైన
పడడం జరుగుతుంది.

గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక కొంతమంది కార్మికులు ఆదిలాబాద్ పట్టణాన్ని అనుకుని ఉన్న మావల నుండి సీతగొంది వరకు కొంత మంది వ్యవసాయ కార్మికులు జాతీయ రహదారిపై ఎడ్లబండ్ల నుండి రోడ్డుపైన పడిన పత్తిని ఏరుకుని, జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బులతో కొంతకాలం వెళ్లదీస్తున్నారు.

By using our services, you agree to our Privacy Policy.
Powered by Wildsbet.

© 2022 vTomb

By using our services, you agree to our Privacy Policy.
Got it